‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ విడుదల (వీడియో)

‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన…

మంచు విష్ణు ’మోసగాళ్ళు‘: కాజల్ అగర్వాల్ లుక్

ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు కాజల్ అగర్వాల్. మంచు విష్ణు నటిస్తోన్న మోసగాళ్ళు సినిమాలు కాజల్ డైనమిక్ పాత్రలో కనిపించనుంది,…

10వేల అడుగుల ఎత్తైన ఇటలీ పర్వతాలలో ‘రెడ్’ పాట చిత్రీకరణ

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ ‘డొలమైట్స్’. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా లీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా ‘రెడ్‌’ సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్‌ తిరుమల  దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మి స్తున్న’రెడ్’ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం. ఆ ముచ్చట్లను ‘స్రవంతి’ రవికిశోర్‌ వివరిస్తూ – ”ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభిమాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని  టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత  ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి…

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ మూవీలో బాలివుడ్ అనన్య పాండే

సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా…

Nabha Natesh Latest Stills

40 యేళ్లు వెనక్కి తీసుకెళ్లింది : శంకరాభరణం చూశాక కె.విశ్వనాథ్

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం’ విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ…

ఫిబ్రవరి 28న ధనుష్ ‘లోకల్ బాయ్’

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో…

 “రావ‌ణ‌ లంక‌” ఒక సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తి

ఒక సినిమా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పూడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి.…

మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ మార్చి 6న ప్రారంభం

హీరో మంచు మనోజ్ అదిరిపోయే రీతిలో వెండితెరపై కనిపించేందుకు మళ్లీ వస్తున్నారు. లేటెస్టుగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.…

నాగ శౌర్య, రీతువర్మ జంటగా నూతన చిత్రం ప్రారంభం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తమైంది. ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా…