సిద్ధిపేటలో భారీ అగ్నిప్రమాదం (వీడియోలు)

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట మోడల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న వెదురు కట్టెల షాప్ లో ఈ ప్రమాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారిగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు సకాలంలో రాకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదని చెబుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించలేదన్న విమర్శలున్నాయి.

సిద్ధిపేటలో ఫైర్ యాక్సిడెంట్ వీడియోలు కింద ఉన్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *