తెలంగాణ వచ్చాక ఏం చేసినవ్, మహిళ ఆక్రోషం (వీడియో)

Video of the Day

ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ అంటుంటే, కొన్ని వర్గాలు తెలంగాణ వచ్చాక ఏమిజరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాగే కోపం తో రగులుతున్న వర్గాలలో పారిశుధ్య కార్మికులు కూడా ఉన్నారు.  తెలంగాణ రావాలే, రావాలే, అంటివి, వచ్చింది. వచ్చినాక ఏంచేసినవ్ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రశ్నిస్తూ ఒక కార్మికురాలు ఆవేదనను చేస్తున్న డియో ఇది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *