ఆమ్రపాలిని ఇలా ఎప్పుడైనా చూశారా? (2 ఫొటోలు)

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలిని మీరు ఎప్పుడైనా ఇలా చూశారా? ఆమెను ఇలా చూస్తే మీరు షాక్ అవుతారు. పెళ్లి అయిన తర్వాత చీర కట్టులోనే ఆమ్రపాలి కనిపిస్తున్నారు.

అయితే ఆ చీరకట్టులో సైతం సరికొత్తగా ఉంటున్నారు. మోడ్రన్ స్టయిల్ లో చీరకట్టు తో ఆమె సందడి చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఆమ్రపాలి బుధవారం గ్రీన్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇక నుంచి ప్రతి బుధవారం జిల్లా అధికారులంతా చెట్లకు నీళ్లు పట్టాలని ఆమ్రపాలి సూచించారు.

ఆమె జిల్లాకేంద్రంలోని జూపార్క్ లో మొక్కలకు నీళ్లు పట్టారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పెళ్లయిన తర్వాత చీరకట్టులో ఆమ్రపాలి పాల్గొన్న ఒక మీటింగ్ వీడియో పైన ఉంది చూడండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *