Home English బికినీలో రెచ్చిపోయిన సురేఖ ఆంటీ (హాట్ గ్యాలరీ)

బికినీలో రెచ్చిపోయిన సురేఖ ఆంటీ (హాట్ గ్యాలరీ)

2955
0

సురేఖ వాణి అనే పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమే. టివి తెర మీద సురేఖ వాణి మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. రెడీ సినిమాలో చిట్టినాయుడి తల్లిగా నటించి ప్రశంసలు పొందారు.

సైడ్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్న రోల్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. సురేఖ వాణి సినిమాల్లో నాన్ గ్లామర్ పాత్రలు పోశిస్తున్నారు. ఇప్పటికే పెళ్లయిన కూతురు ఉన్న సురేఖవాణి సినిమాల్లో పిన్ని పాత్రలో, ఆంటీ పాత్రలో నటిస్తున్నారు. చీరకట్టులో సాంప్రదాయంగా నటిస్తూ జీవిస్తున్నారు.

కానీ బయట మాత్రం సురేఖవాణి గ్లామర్ ఒలకబోస్తూ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా సురేఖవాణికి సంబంధించి ఈతకొలనులో స్నానం చేస్తుండగా తీసిన ఒక బికినీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేఖవాణి ఇలా రెచ్చిపోయిందేంటబ్బా అని ఆమె ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.

సినిమాల్లో మాత్రం చీరకట్టుతోనే ఎక్కువగా కనిపించిన సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తే వేడి పెంచుతున్నారు. సురేఖవాణి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సినిమాల్లో కూడా గ్లామర్ ఒలకబోయాలని సురేఖవాణి ఫ్యాన్స్ కోరుతున్నారు.

సురేఖవాణి హాట్ ఫొటో గ్యాలరీ కింద ఉంది చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here