టీఆర్ఎస్ నాయకుల మధ్య ‘రైతుబంధు’ తన్నులాట (వీడియో)

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో రైతు బంధు చెక్కుల పంపిణి విషయంలో టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణ.. సర్పంచ్, మాజీ ఎంపిటిసి మధ్య మాట మాట పెరగండంతో కార్యకర్తలు ఒకరి పై దాడులు.. రంగంలోకి దిగి పరిస్థితుని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *