రైతుబంధు చెక్కుతో నల్లగొండ రైతు డ్యాన్స్ (వీడియో)

రైతుబంధు చెక్కు తీసుకున్న ఆ రైతు ఆనందంతో డ్యాన్స్ చేశారు. రైతుబంధు చెక్కుల పంపినీ సభలోనే రైతు డ్యాన్స్ చేసి హల్ చల్ చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలకేంద్రంలో జరిగింది. స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీదుగా చెక్కు అందుకున్న రైతు వెంటనే డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆనందింపజేశారు. వీడియో కింద ఉంది మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *