చమన్ మృతి : సొమ్మసిల్లిన మంత్రి పరిటాల సునీతమ్మ (వీడియో)

చమన్ మరణ వార్తను అనంతపురం టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పరిటాల సునీత చమన్ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు.

పరిటాల సునీత సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందజేశారు. సునీత కంటతడి పెట్టారు. ఆ వీడియో పైన ఉంది చూడండి. ఆమెకు వైద్యం అందిస్తున్న వీడియో కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *