ఈవ్ టీజర్ ను ఉరికిచ్చి కొట్టిన మహిళలు (వీడియో)

ఈవ్ టీజర్లు జర జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒల్లు పలుగుతది అన్న మెజేస్ ఇచ్చారు ఈ మహిళలు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఆటో డ్రైవర్ అయిన ఒక ఈవ్ టీజర్ ను ఈ మహిళలు ఎలా ఉరికిచ్చి కొట్టిర్రో వీడియోలో చూడండి. ముగ్గురు మహిళలు ఈవ్ టీజర్ ను చితకబాదారు.

మహిళల చెప్పుదెబ్బలు తాళలేక ఆటోను అక్కడే వదిలేసి పరారైపోయిండు ఆ ఆటో డ్రైవర్. ఈ ఘటన సోమవారం రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బుద్వేల్ బస్టాప్ వద్ద జరిగింది. ప్రస్తుతం పైన ఉన్న వీడియో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *