Home Breaking జాతీయ పతాకానికి మేడ్చల్ పోలీసుల అవమానం (వీడియో)

జాతీయ పతాకానికి మేడ్చల్ పోలీసుల అవమానం (వీడియో)

325
0

ఇక్కడ జాతీయ పతాకం రెపరెపలాడుతున్నమాటనిజమే. అది కూడా పోలీస్ స్టే షన్ మీద. అయితే, జాతీయ పతాకాన్ని ఎగరవేయడంలో ఎంత నిర్లక్ష్యం ఉందో కూడా ఈ వీడియో చెబుతుంది. ఏదో ఎగరేయాలి కాబట్టి ఎగరేసి కిందికొచ్చినట్లుంది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీసులు. అందుకే ఇలా తలకిందులయింది వ్యవహారం.ఇది జాతీయ పతాకాన్ని అవమానించిన నేరాల కిందకు వస్తుంది. పోలీసుల మీద చర్య తీసుకుంటారా.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here