హైవేని ఎలా తవ్వుకు పోతున్నారో చూడండి…(వీడియో)

అక్రమ మైనింగ్ అనంతపురం జిల్లాలో ఎంత ప్రమాదకరంగా తయారయిందో ఈ వీడియో చూడవచ్చు. రోడ్డు కట్టకు వేసి మట్టిని,ఇసుకను పట్టపగలు తవ్వుకుపోతున్నారు. రోడ్డకు కూలిపోతుందనే భయమే లేకుండా ఈ ఇసుక,మట్టిస్మగ్టింగ్ జరుగుతూ ఉంది. ఇది రెవిన్యూ అధికారులకు, పోలీసుకులకు తెలియదని అనుకోలేం. ఈ విషయాన్ని ఫిర్యాదుచేసి నట్లు కూాడా వీడియోలో ఉన్న విజిల్ బ్లోయర్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *