Home English లోక్ సభ ఎన్నికల్లో పెరిగిపోతున్న అభ్యర్థులు

లోక్ సభ ఎన్నికల్లో పెరిగిపోతున్న అభ్యర్థులు

219
0

ఎన్నిక‌ల లో పోటీ చేసే అభ్య‌ర్ధుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది.  1952 లో 489 సీట్ల‌కు పోటీ చేసే అభ్య‌ర్ధుల సంఖ్య 1874 కాగా1971 ఎన్నిక‌ల‌కు ఈ సంఖ్య 2784 కు చేరుకొంది. 2014 లో లోక్ సభలోని 543 స్థానాలకోసం  మొత్తం 8251 మంది బరిలో ఉన్నారు.

** 1980వ సంవత్సరం లో 7వ లోక్ సభ కు అస్సాం లో 12 లోక్ సభ స్థానాలకూ, మేఘాలయ లో ఒక స్థానానికీ ఎన్నికలు జరుగ లేదు.

***1984వ సంవత్సరం లో 8వ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలో అస్సాం లో 14 స్థానాలకు, పంజాబ్ లో 13 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు 1985 లో జరిగాయి.

****1989వ సంవత్సరం లో 9వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో అస్సాం లో 14 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు.

*****1991వ సంవత్సరంలో పదవ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలో పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకూ, జమ్ము, కశ్మీర్ లో 6 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు జరుగలేదు.

*****1991వ సంవత్సరంలోనే పదవ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలోనే బీహార్ లో రెండు లోక్ సభ స్థానాలకూ, ఉత్తర్ ప్రదేశ్ లో ఒక లోక్ సభ స్థానానికీ ఎన్నికలు పూర్తి కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here