Home English సంచలనం సృష్టిస్తున్న అమలాపాల్ ‘ఆమె’టీజర్

సంచలనం సృష్టిస్తున్న అమలాపాల్ ‘ఆమె’టీజర్

100
0
SHARE

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఆమె’ సినిమా టీజర్‌ను కొంత సేపటి క్రితమే విడుదలయింది.
ఇందులో అమలాపాల్ ఓ భిన్నమైన పాత్రలో ‘ఆమె’లో పోషిస్తున్నారు. టీజర్ ను సినీ ప్రముఖులు ఆమెపై ప్రశంసిస్తున్నారు. టీజర్‌లో ఓ తల్లి.. తప్పిపోయిన తన కూతురి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం.. ఆ తరువాత అమలాపాల్ దారుణమైన స్థితిలో పోలీసులకు కనిపించడం.. తదితర సీన్స్‌ను చూపించారు. ఇది బలమైన కథ అని చెప్పేందుకు ఇది చాలు.
వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్ ఈచిత్రాన్ని చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పిస్తున్నారు.