Home Entertainment వైరలవుతున్నఅల్లు శిరీష్ సెల్ఫీ…ఎవరితోనే తెలుసా?

వైరలవుతున్నఅల్లు శిరీష్ సెల్ఫీ…ఎవరితోనే తెలుసా?

84
0
SHARE

‘‘సెల్ఫీలు ఊరికే రావు. లక్ ఉండాలి. హా.. హా’ అంటూ అంటూ సిరీస్ ఆ మధ్య తెలుగురాష్ట్రాలలో దుమ్మురేపిన అడ్వర్టయిజ్ మెంట్ అల్లు శిరీష్ నోట పలికింది. దీనికి కారణం ఉంది. ఫ్లయిట్ లో ఆయనకు లలితా జ్యుయెలర్స్ కిరణ్ కుమార్ తారసపడ్డారు. నున్నటి గుండు, కళ్లద్దాలు, విలక్షణమయిన భాష ఉన్న కిరణ్ ను చూడగానే ఆయన సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. తీసుకున్నాడు. వెంటనే సెల్ఫీని యాడ్ నుమిమిక్ చేస్తూ ట్వీట్ చేశాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here