Home News బ్రేకింగ్ న్యూస్.. వైసిపీలో చేరిన సినీ నటుడు అలీ

బ్రేకింగ్ న్యూస్.. వైసిపీలో చేరిన సినీ నటుడు అలీ

64
0
SHARE

సినీనటుడు అలీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో లోటస్‌ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు.

షెడ్యూల్‌ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్‌ సీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకముందు కొంతమంది సినీ నటులు కూడా పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here