కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు
నెల్లూరు, : కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేలటూరు ప్రాజెక్ట్ ప్రధాన గేటు వద్ద ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలిపారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్ట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనగా టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ న్యాయ పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.