కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని మా తల్లుల ది వ్యాపారమా, మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు కానీ కానీ మీరు మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూస్తానికి మాత్రం 150 రూపాయలు టికెట్ ధర పెట్టారు మీది బిజినెస్ మా సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు..
లక్ష రూపాయల తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా అని తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయినా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్య లకు చిన్న జీయర్ స్వామి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి