నేటి చేదు వార్త: వ్యాక్సిన్ తీసుకోన్నోళ్లకే ఇకముందు క్వారంటైన్!

ఇక కోవిడ్ పారిపోయినట్లే అనే ధోరణి భారతదేశమంతాకనిపిస్తున్నది. చాలా మాస్క్ తీసేశారు. మాస్క్ వేసుకున్నోళ్ల కూడా ఏదో మొహమాటం కోసం ధరిస్తున్నారు. ఎక్కువగా మూతి, ముక్కు కంటే, గడ్డానికి మాస్క్ వేస్తున్నారు. వినాయకచవితి నిమజ్జనాలయిపోయియి. రెండు మూడు వారాల్లో కేసుల పెరగపోతే, మన వాళక్లంతా చీర్స్ కొట్టేస్తారు. అయితే, కొన్ని దేశాల్లో డెల్టా వేరియాంట్ మళ్లీ ముందుకొస్తున్నది. ఇది ఇజ్రేల్, ఇంగ్లండు, అమెరికాలలో కొత్త సవాల్ విసురుతున్నది. ఈ దేశాల్లో వ్యాక్సిన్ ప్రొటెక్షన్ కనిపించడం లేదు వ్యాక్సిన్ తీసుకున్న వారే పెద్ద సంఖ్యంలో ఆసుపత్రులకొస్తున్నారు, చనిపోతున్నవారిలో కూడా ఎక్కువ మంది రెండు డోసులు తీసుకున్నవారే ఉంటున్నారు.  ఈ పరిస్థితి మీద ఒక తాజా నివేదిక:

సాధారణంగా కోవిడ్ సమయంలో ఎవరిని క్వారంటైన్ చేస్తారు? ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలుకనబడగానే, ఆ వ్యక్తి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఆయనని  క్వారంటైన్ చేసి  ఇతరులతో సంపర్కం లేకుండా చేస్తారు.

అయితే, ప్రపంచఆరోగ్య సంస్థకు చెందిన నిఫుణుడొకరు ఒక అసాధారణమయిన ప్రతిపాదన చేశారు.  వ్యాక్సిిన్ తీసుకున్నవాళ్లందరిని క్వారంటైన్ చేయాలని చెబుతున్నారు. ఆయన పేరు ప్రొఫెసర్ క్రిష్టియన్ పెరాన్ (Professor Christian Peronne) నిన్న ఆయన ఈ విషయాన్ని యుకె కాలమ్ న్యూస్ కు చెప్పారు.

రానున్న శీతాకాల సమయంలో వ్యాక్సిన్ తీసుకున్నవారందరిని  క్వారంటైన్ చేయకపోతే, తీవ్రమయిన అనారోగ్యానికి గురవుతారని ఆయన హెచ్చరించారు. ఫ్రొఫెసర్ పెరాన్ , ప్రపంచఆరోగ్య సంస్థ  యూరోపియన్ నిపుణుల  ఎడ్వయిజరీ గ్రూప్ (WHO European Advisory Group of Experts in Immunization) కి గతంలో ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఆయన ట్రాపికల్ పేథాలజీస్,ఇపుడు వ్యాప్తిలో ఉన్న అంటువ్యాధులలో నిపుణుడు.

వ్యాక్సిన్ పాలసీలను, లాక్ డౌన్ లను ఆయన వ్యతిరేకిస్తారు. భారత దేశం, బ్రెజిలలో కోవిడ్ తగ్గిపోయిన విధానాన్ని  ఆయన ప్రశంసించారు. అయితే,ఇక్కడ రాజకీయాలు పనిచేస్తున్నాయని అందువల్లే భారతదేశంలో రెండో వేవ్ వచ్చి ప్రాణాంతకమయిందని ఆయన అన్నారు. భారత దేశానికి సంబంధించి ఆయన ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు. మొదట్లో కోవిడ్ సోకినపుడు Invermectin, Zinc, Doxycycline, Vitamin D లతో చికిత్స చేశారు. దీనితో కోవిడ్ చాలా తక్కువయింది. అయితే, ఈ మందులను నిషేధించి వ్యాక్సిన్ ని, రెమ్డిసివివర్ (Remdicivir)ను ప్రోత్సామించారు. రెమ్డిసివిర్  ప్రాన్స్ నుంచి బెల్జియం నుంచి దిగుమతయ్యేది. ఈ రెమ్డిసివిర్ అనే విష పదార్ధం. ఎక్కడైతే, వ్యాక్సిన్, రెమ్డి సివిర్ వాడారో అక్కడ కరోనా ఎపిడెమిక్ ఉధృతమయింది, అని ఆయన ఫ్రొఫెసర్ పెరాన్ చెప్పారు. పెరాన్ ఇపుడు పారిస్ లోని ఒక

In the states where they treated people with ivermectin, zinc, Doxycycline and Vitamin D, the epidemic [remained] at a very low rate: it was quite [soon] finished. But in the states where they banned these antibiotic and antiviral treatments which work on the virus, and [where] they promoted the “vaccine” and also promoted Remdesivir (coming from France and Belgium, because Remdesivir was so toxic and not efficacious: the French and Belgians sent planeloads of Remdesivir to the Indian people!), in these areas of India where they used “vaccines” and Remdesivir, the epidemic came back, with new cases of mortality. That’s proof that if you treat early, you can succeed and the epidemic will be over very rapidly. (source: ukcolumn.org)

 

 

ప్రస్తుతం ఇజ్రేల్,  యుకె లో కోవిడ్ పరిస్థితి దిగజారుతూ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ వ్యాక్సిన్  తీసుకున్న వారందరిని క్వారంటైన్ చేసి, ఇతరులనుంచి దూరంగా ఉంచాలి  అని ఆయన  చెప్పారు.

“Vaccinated people should be put in quarantine, and should be isolated from the society” అని అన్నారు,

వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ప్రమాదకరం కాదనేది ఆయన వాదన. వ్యాక్సినేటెడ్ వారినుంచే ఇతరులకు ప్రమాదం ఉంది. ఇది ఇజ్రేల్ లో రుజువయింది. ఇజ్రేల్ లోని చాలా మంది డాక్టర్లతో నేను మాట్లాడుతూ ఉన్నాను.వాళ్లకి పెద్ద సమస్య ఎదురయింది. హాస్సిటల్ లో చేరిన వారిలో సివియర్ సమస్యలు వస్తున్నది వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనే. ఇదే ఇంగ్లండులో కూడా జరుగుతూ ఉంది. ఒకవైపేమో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జోరుగా సాగుతూ ఉంది. మరొక వైపు వైపు సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, అని ఆయన అన్నారు.

“Unvaccinated people are not dangerous; vaccinated people are dangerous for others. It’s proven in Israel now – I’m in contact with many physicians in Israel – they’re having big problems, severe cases in the hospitals are among vaccinated people, and in UK also, you have the larger vaccination program and also there are problems.”

“ఇజ్రేల్ లో ఆసుపత్రిలకు వస్తున్న సీరియస్ కేసులలో 95శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారివే. ఇందులో ఫుల్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారు 85 శాతం నుంచి 90 శాతం దాకా ఉంటారు. ఇపుడు వీరికోసం మేం మరిన్ని  కోవిడ్ బ్రాంచిలు తెరుస్తున్నాం. వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోవడమో, మాయం కావడమో జరుగుతూ ఉంది, అందుకే ఈ పరిస్థితి,” అని ఇజ్రేల్ కు చెందిన డాక్టర్ కోబి హ్యావివ్ (డైరెక్టర్ , హెర్జాగ్ మెడికల్ సెంటర్, జెరూసలెం) చానెల్ 13 న్యూస్ కు  చెప్పారు. హెర్జాగ్ మెడికల్ సెంటర్ జెరూసలెంలో మూడో పెద్ద ఆసుపత్రి.

95% of seriously ill patients are vaccinated. Fully vaccinated people account for 85-90% of hospitalizations. We are opening more and more COVID branches. The effectiveness of vaccines is declining or disappearing.

 

 

ఇదే పరిస్థితిని ఈ ఆగస్టులో రాయిటర్ వార్తా సంస్థ కూడా రిపోర్డు చేసింది.

వ్యాక్సిన్ తీసుకున్నవారే కోవిడ్ తీవ్రరూపాల బారిన పడుతున్నారు. అంటే కోవిడ్ తీవ్రరూపాలకువ్యాక్సిన్ లు రక్షణ కల్పించలేకపోతున్నదని అనుకోవాలి. ఇది చాలా ఆందోళనకరమయిన విషయం.

ఆగస్టులో  ఆసుపత్రులలో చేరిన సీరియస్ కోవిడ్ రోగులంతా ఫైజర్ వ్యాక్సిన్ (PFE.N)ని రెండు డోసులు తీసుకున్నవారే. నిజానికి ఇజ్రేల్ ది వ్యాక్సినేషన్ విషయంలో ఒక రికార్డు. ఎందుకంటే, అక్కడ 54 లక్షల జనాభాకు రెండు డోసులు ఇచ్చారు. ఇందులో ఎక్కువ మంది అయిదు నెలల కిందట రెండు డోసులను తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది 60 సంవత్సరాల పైబడిన వారే. వీరు కరోనా పరిస్థితిని విషమింపచేసే జబ్బులు అంటే,  గుండె జబ్బులు, ఊపిరితిత్తులజబ్బు, క్యాన్సర్ తదితర తీవ్రమయిన జబ్బులు ఉన్న వాళ్లే. ఈ పరిస్థితిలో వల్లే ఇజ్రేల్  60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇస్తూ ఉంది. అమెరికా కూడా ఇదే భయంతోనే  బూస్టర్ ను దేశప్రజలందరికి అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.

ఇలాంటి తీవ్రమయిన జబ్బులన్న వారిలో (65 సంవత్సరాలు  పైబడిన)  ఫైజర్ (Germany BioNTech) వ్యాక్సిన్ ప్రభావం 90 శాతం నుంచి 55 శాతం దాకా తగ్గిపోయి నట్లు గుర్తించామని  ఇజ్రేల్ హెల్త్ మినిస్టర్ తెలిపారని రాయిటర్ రాసింది.

అయితే, వాక్సిన్ ప్రభావం రోజులు గడిచే కొద్ది తగ్గిపోయిందా లేక డెల్టా వైరస్ ప్రభావం వల్లనా లేక వయసు,జబ్బల వల్లనా  అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఈ రోగులంతా రెండు డోసుల ఫుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారే.

వ్యాక్సిన్ తీసుకున్నవారిలో  డెల్టా వైరస్ సోకడం ఎక్కువ కనిపించిన మరొక రెండు దేశాలు, అమెరికా, ఇంగ్లండ్.

ఇంగ్లండులో డెల్టాకోవిడ్ తో ఆసుపత్రి పాలయిన వారిలో  35 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే. ఇంగ్లండులో ఇలా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ (breakthrough infection) ఆసుపత్రి పాలయిన వారంతా వ్యాక్సిన్ తీసుకున్న 65 సం.  పైబడిన రోగులే.

ఇపుడు డెల్టా వేరియాంట్ వల్ల ఇజ్రేల్ కేసులు పెరుగుతున్నాయి. జూన్ లో సింగిల్ డిజిట్ తో ఉన్న కేసులు ఆగస్టు 20 నాటికి 8000 కు చేరాయి.

చిత్రమేమిటంటే, ఇజ్రేల్  వ్యాక్సిన్ తీసుకున్నవారే హైరిస్క్ గ్రూప్ లో ఉన్నారు. వారిలో 60 సం. పైబడిన వారు కూడా ఉన్నారు. దీనికి కారణం, డెల్టా వైరస్ వచ్చేనాటికి వ్యాక్సిన్ వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుందనేది ఒక అనుమానం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *