మంగళవారం ఉదయానికి సైక్లోన్ యాస్ సివియర్ సైక్లోనిక్ స్టార్మా గా మారింది. ఇది పూరీ తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ వస్తున్నది. ఫలితంగా గత రాత్రి నుంచి ఒదిశా రాజధాని భువనేశ్వర్ లో భారీ వర్షం కురుస్తున్నది. గత 12 గంటల్లో గాలుల వేగం గంటకు 35 కిమీ చేరుకుంది. ఈ అర్ధరాత్రికి సైక్లోన్ యాస్ వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా మారుతుంది. ఆ తర్వాత 12గంటల్లో యాస్ తనకు అనూలమయిన శక్తులన్నింటిని కూడగట్టుకుంటుంది. గంటకు 130 కి.మీ వేగంతో యాస్ ఒడిశా తీరం తాకనుందని తెలుస్తున్నది. ఈ ఆర్థరాత్రికి యాస్ కేంద్రపాదా సమీపానికి చేరుకుంటుంది. భీతరకనిక నేషనల్ పార్క్ సమీపంలో 63 కిమీ విస్తీర్ణంలో తుఫాన్ తీరం తాకుతుందని, మే 26అర్థరాత్రిన జార్ఖండ్ లోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అంచనా.
(iii) Fishermen Warning The fishermen are advised not to venture into central Bay of Bengal till 26th May forenoon and into north Bay of Bengal and along & off north Andhra Pradesh-Odisha-West Bengal–Bangladesh coasts during 25th – 26th May.
— India Meteorological Department (@Indiametdept) May 25, 2021