ఈ మధ్య కరోనా కాలంలో తీసుకొవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ జతిన్ కుమార్ రాసిన రెండు వీడియో వ్యాసాలు trendingtelugunews.com లో అచ్చయ్యాయి.
ఈ వ్యాసాలు చదివిన కొంతమంది పాఠకులు మా కార్యాయలయానికి కొన్ని ప్రశ్నలు పంపించారు. ఇవన్నీ కూడ వాక్ కు సంబంధించిన ప్రశ్నలు. కరోనా వల్ల చాలా మంది తమ దైనందిన వాక్ ను నిలిపివేశారు. ఇపుడు కరోనా ఆంక్షలను సడలిస్తున్నందున వాళ్లు మళ్లీ వాక్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. అయితే, మునుపటి లాగా వాక్ చేయడం కష్టంగా ఉందని కీళ్ల నొప్పులు రావడం జరగుతున్నదని వారు రాశారు. ఆరోగ్యం కోసం వాక్ ను రెగ్యులర్ గా చేయడం అవసరం. అయితే కరోనా వంటి సమస్య లొచ్చినపుడు వాక్ ఆపేయాల్సివస్తుంది. కొద్దిరోజులు తర్వాత వాక్ పునరుద్ధరించేందుకు అపుడు సమస్యలురావచ్చు. వాటిని ఎలా ఆధిగమించాలో ప్రముఖ ఆర్ఢోపేడిక్ సర్జన్ అయిన డాక్టర్ జతిన్ కుమార్ చెబుతారు. ఈప్రశ్నలకు వెంటనే స్పందించిన డాక్టర్ జతిన్ కుమార్ గారికి ధన్యవాదాలు. చాలా మంది ట్రెండింగ్ తెలుగున్యూస్ ను కాంటాక్ట్ చేయడమెలా అడుగుతున్నారు. ఇది మా మెయిల్ ఐడి. vlsriramula@gmail.com