అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే కాంబినేసన్ లో శరవేగంగా తయారవుతున్న ‘అలవైకుంఠపురములో’రిలీజ్ వార్త వెలువడింది. చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను ట్వీట్ చేశారు. 2020 జనవరి పన్నెండున సినిమా విడుదవుతున్నట్లు ప్రకటించారు. చిత్రమేమిటంటే అదే రోజే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు ’ కూడా రిలీజ్ అవుతున్నది.తొందర్లో మరిన్ని సర్ ప్రైజెస్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతూ ఉంది.
Cast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan, Ajay, Pammi sai, Rahul Ramakrishna,
Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts