దక్షిణ భారతదేశంలో టెర్రరిస్టు దాడి జరిగే అవకాశ ఉందని భారత సైనిక దళాలు అనుమానిస్తున్నాయి. భారత సైన్యం సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎస్ కె సైనీ ఈ అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణభారతదేశంలో టెర్రరిస్టు దాడి జరిగ వచ్చని, దీనికి సంబంధించిన తమ దగ్గిర సమాచారం ఉందని లెఫ్టినెంట్ జనరల్ సైనీ చెప్పారు. సర్ క్రీక్ ప్రాంతంలో ఎవరో వదిలేసి పోయిన కొన్ని పడవలు దొరికాయని వాటిని స్వాదీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. టెర్రిరస్టు దాడులు, విచ్ఛిన్న కర శక్తుల కుట్రలు సాగకుండా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
Lt Gen S K Saini, GOC-in-C, Army Southern Command: We’ve inputs that there may be a terrorist attack in southern part of India. Some abandoned boats have been recovered from Sir Creek. We’re taking precautions to ensure that designs of inimical elements & terrorists are stalled. pic.twitter.com/p2gs24pAN8
— ANI (@ANI) September 9, 2019
చంద్రుని దారిలో సిగ్నల్ జంప్ చేసిన విక్రమ్ కు పోలీసుల నోటీసు
https://trendingtelugunews.com/nagapur-police-notice-to-vikram-lander-who-broke-the-signals-on-moon/