[ajax_load_more post_type=”post” scroll_distance=”0″]
ఎన్ డిటివి జర్నలిస్టు రవీష్ కుమార్ కు రామన్ మెగ్సేసే అవార్డు ప్రకటించారు. కుమార్ తో పాటు మరొకనలుగురికి ఈ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డుకు ఏషియా నోబెట్ ప్రయిజ్ అనే పేరుంది. 1996లో ఎన్ డి టివలో చేరిన కుమార్ ‘ప్రయిమ్ టైం’ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటారు. దీని ద్వారా యదార్థగాథలను తీసుకుని సాధారణంగా న్యూస్ లో కెక్కని వాళ్ల సమస్యలను ప్రొజెక్ట్ చేస్తుంటారు. నోరు లేని వర్గాలకు జర్నలిజం ద్వారా మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు అవార్డు కమిటీ పేర్కొంది.
“Kumar’s “Prime Time ” programme deals with real-life,under-reported problems of ordinary people. Striving for a people-based journalism he calls his newsroom ‘the people’s newsroom’. He is most vocal on insisting that the professional values of sober, balanced, fact-based reporting be upheld in practice.”
2019 సంవత్సరపు అవార్డు కు ఎంపికయిన మిగతా నలుగురు కో స్వే విన్ (మయన్మార్), అంగ్ఖానా నీలపైజిత్ (థాయిలాండ్), రేముందో పుజాంటే కయబ్యాబ్, కిమ్ జాంగ్ కి (దక్షిణ కొరియా)
These are the five recipients of Asia’s premier prize and highest honor, the 2019 Ramon Magsaysay Awardees. #RamonMagsaysayAward pic.twitter.com/HrLG1qVt6L
— Ramon Magsaysay Award (@MagsaysayAward) August 2, 2019