తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1381 కిలోల బంగారాన్ని చెన్నై పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఒక కాగితం లేకుండా ఎలా తిరుపతికి తరలిస్తారని కమలానంద భారతి స్వామీజీ ప్రశ్నింస్తున్నారు.
కాగితాల్లేవు, ఎస్కార్ట్ లేదు, సరైన వాహనం లేకుండా ఎలా తరలిస్తారు?అని చెబుతూ దీని మీద సిబిఐ తోనో సిటింగ్ న్యాయమూర్తితో నో దర్యాప్తు చేయించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ బంగారాన్ని చెన్నై పోలీసులు పట్టుకుంటే, టిటిడి పరిగెత్తుకుంటూ వెళ్లి కాగితాలు చూపించి విడిపించుంది. అంటే కాగితాలేవీ లేకుండా కోట్లాదిరుపాయల బంగాారాన్ని తరలిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఇది ప్రయివేటు బంగారాన్ని టిటిడి పేరు మీద దాాచాారా లేక ప్రయివేటు వాళ్లని కాపాడేందుకు టిటిటి పేరు వాడారా అని ఆయన ప్రశిస్తుంచారు.
ఈ తరలింపు వెనక ఏదో మతలబు ఉందని, దీనికి టిటిడి ఈవొ అనిల్ కుమాల్ సింఘల్ కారణమని ఆయన అన్నారు. ఆగ్రహంతో వూగిపోయారు.శపించినంత పని చేశారు . ఈ స్వామీజీ ఎంత ఆగ్రహం వచ్చిందో వీడియో చూడండి…