ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అహ్మదాబాద్ లో రానిప్ పోలింగ్ కేంద్రంలో తన వోటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వోటు కార్డు అనేది ప్రజాస్వామ్యం బలం,శక్తి అని అన్నారు.
తీవ్రవాదల ఆయుధం బాంబు (ఐఇడి). ప్రజాస్వామ్యం బలం వోటర్ ఐడి అని చెప్పారు.
PM Narendra Modi casts his vote at a polling booth in Ranip,Ahmedabad #Gujarat #LokSabhaElections2019 pic.twitter.com/qOfJW7uRZC
— ANI (@ANI) April 23, 2019
#WATCH PM Narendra Modi after casting his vote in Ahmedabad says, ” The weapon of terrorism is IED, the strength of democracy is voter ID.” #LokSabhaElections2019 pic.twitter.com/X0LBPI5qcu
— ANI (@ANI) April 23, 2019
మూడో దశ పోలింగ్ సాగుతూ ఉంది. నా సొంతరాష్ట్రం గుజరాత్ లో వోటు వేసి నా ప్రజాస్వామిక బాధ్యతలను నిర్విర్తించే అవకాశం రావడం నా అదృష్టం. కుంభమేలా లో పవిత్ర స్థానం చేసినపుడు ఎంత స్వచ్ఛత అనుభవిస్తామో, ప్రజాస్వామిక పర్వదినం నాడు వోటేసినా అదే అనుభూతి ఉంటుంది
PM Modi: Today third phase of polling is underway, I am fortunate that I also got the opportunity to fulfill my duty in my home state of Gujarat. Like you feel pure after a holy dip in Kumbh, one feels pure after casting vote in this festival of democracy pic.twitter.com/yzjBd3Kpfz
— ANI (@ANI) April 23, 2019