(మానేపల్లి రాంబాబు)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన హైకోర్టు నమూనాలను మునిసిపల్ మంత్రి పి.నారాయణ నేడు విడుల చేశారు.వీటిని సిఆర్ డిఎ వెబ్ సైట్లో పోస్టు చేశారు. ఇందులో ఒక నమూనా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్రసమితిని పోలి ఉందని అపుడే వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఇంతవరకు విడుదల చేసిన డిజైన్లన్నీ దేనికో ఒక దానికి పోలిక ఉండటంతో రద్దవుతుూ వచ్చాయి. ఇపుడు విడుదల చేసిన హైకోర్టు నమూనాలలో ఒకటి…
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం, హైదరాబాద్ (తెలంగాణ భవన్)
కాకపోతే, పై నమూనాలకు నగిషీలు ఎక్కువ ఉన్నాయి. రెండు వైట్ హౌస్ బిడ్డల్లాగా కనబడుతున్నాయి