“తిరుమలలో 172 గదులు అద్దె మాత్రమే పెంచాం. అద్దె పెంపు దుష్ప్రచారం మానండి”
ఈఓ ధర్మారెడ్డి కామెంట్స్.
…తిరుమల అద్దె గదుల ధరలు పెంచారని విమర్శలు చేస్తున్నారు.బీరాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడం చాలా భదాకర విషయం.
…తిరుమలలో 7500 గదులు ఉన్నాయి. వీటితో పాటు యాత్రికులు ఉచిత సముదాయాలు నాలుగు ఉన్నాయి. భక్తులకు నిజాలు తెలియ చెయ్యాలి. సామాన్య భక్తులకు సంబంధించిన ఉచితంగా ఉండటానికి లాకర్లు, బోజనం, స్నానపు గదులు ఉన్నాయి. 50, 100 గదులు 5 వేల గదులు ఉన్నాయి. 40 సంవత్సరాల గా అదే అద్దె ఉంది.
…ఈ ప్రభుత్వం వచ్చాకా 116 కోట్లు తో ఆధునికీకరణ చేసాము. 50 రూపాయలు గది ప్రవేట్ హోటల్ ధర 2వేల కేటాయిస్తారు. గీజర్ , రూమ్ క్లినింగ్, కరెంట్ బిల్ల అన్ని కలిపి 250 ఖర్చ అవుతుంది. సామాన్య భక్తులకు కేటాయించే గదలు ధరలు పెంచలేదు
*1230 గదులు 1000 రూపాయల అద్దె ఉన్న గదులు. ఇవన్నీ నాన్ ఏసి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు ఈ గదులను ఆన్ లైన్ కేటాయిస్తాము.
*పద్మావతి, ఎంఎబిసీ ప్రాంతంలో ఉన్న గదలు అద్దె ఎక్కువగా ఉంటుంది, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో విపీలు అధికంగా వస్తారు.
*1344 గదులో నారాయణ గిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ అద్దె పెంచాము
*పద్మావతి ప్రాంతంలో ఉన్న విఐపీలకు కేటాయించే గదులను 8 కోట్ల వ్యాయంతో ఆధునీకరణ చేసాము. టిటిడి ఆదాయం కోసం గదుల ధరలు పెంచలేరు. ఏసీ గదులగా ఏర్పాటు చేసి అన్నీ గదులకు సమానంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం.
యాత్రికుల ఉచిత సముదాయం 5 కూడా త్వరలో నే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్నాము.
టిటిడి పై చేస్తున్న విమర్శలు ఖండిస్తున్నాము. విమర్శలు చేసే వారిని సదారంగా ఆహ్వానం చేస్తున్నాము. తిరుమలలో వచ్చి స్వయంగా పరిశీలించ వచ్చు. ఒక్కో గదికి 5 లక్షలు ఖర్చు చేసాము. పెరిగున ధరల వల్ల టిటిడి కి నామమాత్రపు ఆదాయమే.
.