భూపాలపల్లి జిల్లా
కాళేశ్వరం వద్ద 16.650 మీటర్లతో ఉదృతంగా ప్రవహిస్తు క్రమంగా తగ్గు ముఖం పడుతున్న గోదావరి.
కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక.
కాళేశ్వరం వద్ద గోదావరి తీరంలోని ఇళ్ళు షాపుల్లో కి చేరిన వరద.
కన్నెపల్లి పంప్ హౌస్ లోకి చేరిన వరద నీరు 17 బాహుబలి మోటార్ల జలమయం
బీర సాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న చిన్న కాలేశ్వరం ఎత్తిపోతల పంప్ హౌస్ లోకి చేరిన వరద నీరు
*మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్*
లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 28,67,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల.
ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 28,67,650 క్యూసెక్కులు
లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు
*అన్నారం సరస్వతీ బ్యారేజ్*
సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 11,68,615 క్యూసెక్కులు దిగువకు విడుదల.
ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 11,68,615 క్యూసెక్కులు
సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు
ప్రస్తుత నీటి సామర్ధ్యం 5.57 టిఎంసిలు