బడి పిల్లలకు గంజాయి ఇలా అందుతూ ఉంది…

ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా లో స్కూల్ పిల్లలకు గంజాయి ఎలా అందుతున్నదో కంకిపాడు సీఐ కాశీవిశ్వనాథ్‌ వివరిస్తున్నారు.