యాదాద్రిలో నేటి సూర్యోదయం ఫోటోలివి. వాటిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో షేర్ చేశారు. తెలంగాణ చరిత్రలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు. అదే విధంగా తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో మైలురాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సంప్రోక్షణ జరుగుతున్న రోజు. అందువల్ల ఈ ఫోటోలు ఆలయ వైభవాన్ని చాటి చెబుతాయి.
Today’s Sunrise at the #yadadritemple – simply beautiful, historic and with a promise to guide generations for centuries.
A spiritual journey is ready to begin to inculcate discipline & pass on our values to the future generations.#యాదాద్రి pic.twitter.com/FvOXKqECBN— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 28, 2022