ఔరంగజేబు గోల్కొండ వజ్రాల వేట (వీడియో)

18 శతాబ్దం దాకా ప్రపంచ నలుమూలలకు వజ్రాలు పంపిస్తున్న ఏకైక రాజ్యం గోల్కొండయే. వజ్రపు గనులున్న ఏకైక రాజ్యం కూడా గోల్కొండయే. అందుకే ఔరంగజేబు కన్ను గోల్కొండ మీద పడింది.
ఇలా ఆ రోజుల్లో ప్రపంచ చక్రవర్తుల హారాల్లో, ఖడ్గాల పిడుల్లో మెరిసిన ప్రతిదీ గొల్గొండ వజ్రమే. ఎపుడో మార్కొపోలో భారతదేశమే వజ్రాలకు పుట్టినల్లుఅన్నాడు. భారతదేశంలో ఆ పుటినిల్లు ఎక్కడ ఉంది? గోల్కొండయే ఆ పుట్టి నిల్లు.
బెల్జియం, ఆప్రికా వజ్రాలు గనులు మొదలయ్యాకే గొల్కండ వజ్రాల వ్యాపారం సన్నగిల్లింది.
గోల్కొండ  వశమయి వజ్రాల గనులు అదుపులోకి రావడంతో మొగలు చక్రవరి  ప్రపంచంలో అనే అత్యంత ధనవంతుడయ్యాడు. అంతర్జాతీయ డైమండ్ క్యాపిటల్ అయిన గోల్కొండను వశపర్చుకోవాలన్నది ఆయన జీవితాశయం. కుట్రలు కుతంత్రాలతో అది నెరవేరింది. అదెలా జరిగిందంటే…. వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *