ఢిల్లీ:
దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రోలు డీజిల్ ధరలు ప్రకటిస్తారు. దేశంలో పెట్రో ల్ ధర ఎప్పుడో లీటర్ రూ.100దాటింది. ఇపుడు కనీసం పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఓడిశా, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, కేరళ కర్ణాటక, లే, డీజిల్ ధర కూడా 100 దాటింది.
ఈ ఉదయం ప్రకటించిన ధరల ప్రకారం ప్రధాన నగరాలలో ధరలిలా ఉన్నాయి.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.14/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 93.87/ltr(రూ.0.35 పెరిగింది).
ముంబైలో పెట్రోల్ రూ. 111.09/ltr (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ .101.78/ltr(రూ.0.38 పెరిగింది)
కోల్కతాలో పెట్రోల్ రూ. 105.76/ltr (రూ.0.33పెరిగింది) & డీజిల్ రూ. 96.98/ltr(రూ.0.35 పెరిగింది)
చెన్నైలో పెట్రోల్ రూ .102.50/ltr(రూ.0.40పెరిగింది)& డీజిల్ రూ. 98.36/ltr(రూ.0.43పెరిగింది)
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.37(రూ.0.37పెరిగింది), డీజిల్ లీటర్ రూ.102.42(రూ.0.38పెరిగింది).