మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా మరోసారి  పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గున మండాయి.

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.79/ltr(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 93.52/ltr(రూ.0.35 పెరిగింది).

ముంబైలో పెట్రోల్ రూ. 110.75/ltr (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ .101.40/ltr(రూ.0.37 పెరిగింది)

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 105.43/ltr (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 96.63/ltr(రూ.0.35 పెరిగింది)

చెన్నైలో పెట్రోల్ రూ .102.10/ltr(రూ.0.21 పెరిగింది)& డీజిల్ రూ. 97.93/ltr(రూ.0.24పెరిగింది)

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.00(రూ.0.36పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.102.04(రూ.0.39పెరిగింది).

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/petrol-price-inching-towards-rs-150/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *