ఆఫ్ఘన్ పరిణామాల మీద కేంద్రం అఖిల పక్ష సమావేశం…

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ల వశమయిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులు గురించి చర్చిచేందుకు కేంద్ర ఆగస్టు 27న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నది.  ఆరోజు ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమవేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్గనిస్తాన్ పరిణామాల గురించి వివిధ రాజకీయ పార్టీల నేతలకు వివరిస్తారు.

ఈ మేరకు తనకు ప్రధాని సూచనలిచ్చారని జయశంకర్ ఒక ట్వీట్ చేశారు.

“In view of the developments in Afghanistan, PM Narendra Modi has instructed that MEA brief Floor Leaders of political parties. Minister of Parliamentary Affairs Prahlad Joshi will be intimating further details,” అని జైశంకర్ ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *