* పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే
జీవితమిలో బాధ్యతలేమిటో తెలుస్తుంది ..
*పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే
జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది….
*పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది
*పది నిమిషాలు రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే
మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది…
*పది నిమిషాలు జీవిత బీమా చ ఏజెంటు ముందు కూర్చుంటే చస్తేనే మంచి లాభసాటి అనిపిస్తుంది….
*పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే
మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.
* పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే
మనం ఇంత అజ్ఞానులమా అనిపిస్తుంది.
* పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే
మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.
*పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే
వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.
*పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే
వారి ముందు, మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది.
*కానీ ఓ పది నిమిషాలు ఓ స్నేహితుని ముందు కూర్చుంటే
జీవితం స్వర్గంలా ఉంటుంది
(Whatsapp wisdom)