శ్రీశైలం రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీ గా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రాజక్టుకు చెందిన గేట్లన్నీఎత్తి నీటిని కృష్ణానది దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి భారీగా వరదనీరు రావడంతోడ్యాం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇన్ ఫ్లో : 4,62,390 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 3,30,228 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 884,00 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 210.0320 టీఎంసీలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *