రాష్ట్రంలో గత 24 గంటల్లో (నిన్న పొద్దున 9 నుంచి ఈ రోజు పొద్దును 9 వరకు) 22,610 కొత్త కోవిడ్19 పాజిటివ్ కేసులు కనిపించాయి. మొత్తం 1,01,281 సాం పిల్స్ ని పరీక్షించారు. రాష్ట్రం మొత్తంమీద నిన్న 114 మందికరోనాతో చనిపోయారు.
మృతుల వివరాలు
కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు మంది, చిత్తూర్ లో పదిహేను మంది, తూర్పు గోదావరిలో పది మంది, గుంటూరులో పది మం ది, విశాఖపట్నంలో పది మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది, కృష్ణలో ఎనిమిది, కర్నూల్ లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో
ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరణిం చారు.
గడచిన 24 గం టల్లో 23,098 మంది కోవిడ్ నుం డి పూర్తిగా కోలుకున్నా ఇంటికి చేరకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,83,42,918 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.
జిల్లాల వారీ వివరాలు: