మేఘాల నీడన హైదరాబాద్ లాక్ డౌన్ (ఫోటోలు)

హైదరాబాద్ నగరం మీద రెండు మూడు రోజులుగా వర్షాకాలపు మేఘాలు కమ్ముకుని వాతావారణం బాగా చల్లబడింది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉన్నవారికి ఇదొక  గొప్ప రిలీఫ్. ఈ మేఘాల మధ్య హైదరాబాద్ చార్మినార్ సౌందర్యం రెట్టింపయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *