*ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు 76,39 మెట్రిక్ టన్ను ఆక్సిజన్‌తో బయుదేరిన రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
*తెంగాణకు 140 మెట్రిక్ టన్ను సామర్థ్యం గ ఆక్సిజన్‌తో బయుదేరిన మరో రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్‌కు 40 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ తెస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నేడు కృష్ణపట్నంకు చేరుకుంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుండి ప్రారంభమై 1650 కిలోమీటర్లు పయణించి సుమారు 27 గంటల్లో చేరుకుంది.
రైల్వే వారు ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్‌లో ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపడం వన గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంది. క్రయోజనిక్ కార్గో అయిన ఈ ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్ రవాణాకు అనేక పరిమితుంటాయి. రవాణాలో గరిష్ట వేగం, ఒత్తడి వంటి పరిమితు (లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులో ఉండడం, లోడింగ్ ర్యాంపు మొదగునవి) ఉంటాయి. రైలు నడిచే మార్గ ఎంపికలో అన్ని అంశాన్ని పరిగణలోకి తీసుకొని వేగవంత ప్రయాణానికి గ్రీన్ కారిడార్‌ను ఎంపిక చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వా అభ్యర్థన మేరకు భారతీయ రైల్వేచే దేశంలోని అన్ని వైపు నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ు నడుపబడుతున్నాయి. తదనుగుణంగా, దక్షిణ మధ్య రైల్వేలో తెంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకు ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు చేరుకున్నాయి.
2021మే నె ప్రారంభం నుండి తెంగాణకు నాుగు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ు చేరుకున్నాయి. ఈ రైళ్లన్నీ హైదరాబాద్‌లోని సనత్‌నగర్ గూడ్స్ కాంప్లెక్స్/కంటయినర్ డిపోకు చేరుకున్నాయి. దీనికి అదనంగా, తెంగాణకు మరో రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ు రానున్నాయి. వీటిలో ఒకటి గుజరాత్ నుండి బయుదేరింది. మరొకటి ఒడిస్సా నుండి బయుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండూ కలిపి 8 ట్యాంకర్లలో సుమారుగా 140 టన్ను ఎల్‌ఎమ్‌ఓ సరఫరా అవుతుంది.
అదేవిధంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్సిజన్ అవసరాను తీర్చడానికి మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నేడు రాష్ట్రానికి చేరుకుంది. మొదటి రౖుె చేరుకునే సమయానికే మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ గుజరాత్ లోని కానాల్స్ నుండి ప్రారభమైంది. ఈ రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ 4 కంటయినర్ ట్యాంకర్లలో 76.39 టన్ను లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో గుంటూరుకు చేరుకుంటుంది.
రాష్ట్రా ఆక్సిజన్ అవసరాు తీర్చడానికి భారతీయ రైల్వే సురక్షితంగా, వేగవంతంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా చేపడుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మ్యా అన్నారు. ఈ రైళ్ల రవాణాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ రైళ్ల ప్రయాణంలో కావాల్సిన అన్ని చర్యను తీసుకొని నిరంతరం పర్యవేక్షించాని ఆయన అధికారుకు మరియు సిబ్బందికి సూచించారు.