హైదరాబాద్ : నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోవిడ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరూ ఆందోళన చెందవద్దు. నేనూ చాలా బాగున్నాను. పాజిటివ్ కావడంతో నాతో పాటు కుటుంబమంతా ఐసోలేషన్లో ఉన్నాం, కరోనా ప్రొటొకోల్స్ అనుసరిస్తున్నాం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాం. గత కొన్ని రోజులుగా నన్ను కలసి వాళ్లంతా దయచేసి టెస్టులు చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి’ అని తెలిపాడు.
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
— Jr NTR (@tarak9999) May 10, 2021