కరోనాను చాలా వరకు కట్టడి చేసి మహారాష్ట్ర ప్రభుత్వం సర్వత్రా ప్రశంసలు అందుకుంటూ ఉంది. చివరకు సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం భేష్ అంది, అందువల్ల తెలంగాణ కూడా ముంబై నుంచి పాఠం నేర్చుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజు కోరుతున్నారు. వివరాలకు వీడియో చూడండి…