తెలంగాణ 2021-22 బడ్జెట్ మూడు ముక్కల్లో

 

తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను ఈ రోజు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రవేశపెట్టారు.

గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టారు.

2021-22 ఆర్థిక సంవత్సరం కు రు 2,30, 825.96 కోట్ల అంచనాతో బడ్జెట్

రెవెన్యూ వ్యయం రు. 1, 69, 383.44 కోట్లు

క్యాపిటల్ వ్యయం రు. 29, 046.77 కోట్లు

రెవెన్యూ మిగులు రు. 6, 743.50 కోట్లు

ఆర్థిక లోటు రు. 45, 509.60 కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రు. 29,271 కోట్లు.

రైతు బంధు కోసం రు. 14,800 కోట్లు

రైతు రుణమాఫీ కోసం రు. 5,225 కోట్లు

వ్యవసాయానికి  రు. 25,000  కోట్లు

పశు సంవర్ధక శాఖకు రు. 1730 కోట్లు

సాగునీటి రంగానికి రు.16,931 కోట్లు

సమగ్ర భూ సర్వే కోసం  రు. 400 కోట్లు

ఆసరా పింఛన్ల కోసం రు. 11,728 కోట్లు

కల్యాణలక్ష్మీ/ షాదిముబారక్  రు. 2750 కోట్లు

ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం రు. 21,306.85 కోట్లు

ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం రు.12,304.23 కోట్లు

నేతన్నల సంక్షేమం కోసం రు. 338 కోట్లు.

బీసీ సంక్షేమ శాఖకు రు. 5522 కోట్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *