దేశంలో వివిధ నగరాలలో ఈ రోజు బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ లలో ఒకే రీతిలో 22 క్యారట్ల బంగారం పది గ్రాముల ధర రు. 46,000 ఉంటే 24 క్యారట్ల బంగారం ధర రు. 50, 400 పలికింది.
దేశరాజధాని మార్కెట్ లో బంగారం ధర నేడు రెండోరోజు అమాంతం పెరిగింది. ఈ రోజు రు. 297 లు పెరిగి 10 గ్రాముల ధర 48,946 కు చేరింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే దీనికి కారణమని హెచ్ డిఎఫ్ సి సెక్యూరిటీస్ పేర్కొంది.
నిన్న ఈ ధర రు. 48,649 మాత్రమే ఉండింది.
ప్రపంచంలో కరోనా భయం మళ్లీ పెరుగుతూ ఉండటంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మీద అనుమానాలు తలెత్తడంతో మళ్లీ ఇన్వెస్టర్లు బంగారు మీదకు దృష్టి మళ్లిస్తున్నారు. చైనాలో రాజధాని బీజింగ్ శివార్లలో రెండు పట్టణాలో లాక్ డౌన్ విధించారు. ఇలాంటి పరిణామాలు బంగారు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి.
City 22 Carat Gold 24 Carat Gold
Chennai ₹46,770 ₹51,020
Mumbai ₹48,580 ₹49,580
Delhi ₹48,350 ₹52,750
Kolkata ₹48,980 ₹51,680
Bangalore ₹46,200 ₹50,400
Hyderabad ₹46,200 ₹50,400
Kerala ₹46,200 ₹50,400
Pune ₹48,580 ₹49,580
Vadodara ₹48,580 ₹50,580
Ahmedabad ₹48,580 ₹50,580
Jaipur ₹48,350 ₹52,750
Lucknow ₹48,350 ₹52,750
Coimbatore ₹46,770 ₹51,020
Madurai ₹46,770 ₹51,020
Vijayawada ₹46,200 ₹50,400
Patna ₹48,580 ₹49,580
Nagpur ₹48,580 ₹49,580
Chandigarh ₹48,460 ₹52,360
Surat ₹48,580 ₹50,580
Bhubaneswar ₹46,200 ₹50,400
Mangalore ₹46,200 ₹50,400
Vizag ₹46,200 ₹50,400
Nashik ₹48,580 ₹49,580
Mysore ₹46,200 ₹50,400