జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి.  ఫిబ్రవరి దాకా మొదటివిడత సమావేశాలుంటాయి.  కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విరామం తర్వాత మళ్లీ మార్చి ఎనిమిది ప్రారంభమవుతుంది.  ఏప్రిల్ ఎనిమిది దాకా కొనసాగుతుంది. కోవిడ్ నియమాల పాటిస్తూ పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తారు. రోజు నాలుగు గంటలదాకా సమావేశాలు సాగుతాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *