లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడని టిడిపి ప్రధానకార్యదర్శి నారాలోకేష్ ట్వీట్ చేశారు.
హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్ రెడ్డి,విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.
ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.
…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడు.హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని @ysjagan,విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి(1/2) pic.twitter.com/fACp2PY6an
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021
.@ncbn గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021