రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వామివారి ఆలయ పునర్నిర్మాణం 90 శాతం పూర్తైంది. మిగిలి ఉన్న చిన్న, చిన్న పనులను ముగించుకొని త్వరలోనే సర్వాంగ సుందరంగా.. భక్తులకు సకల వసతుల మందిరంగా సాక్షాత్కరించబోతోంది.
ప్రస్తుతం అన్ని విభాగాల్లో పనులు తుది దశలో ఉన్నాయి. ఆలయం ఎప్పుడు ప్రారంభిస్తారనేది సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి త్వరలో నిర్ణయిస్తారు.
పూర్తి వివరాలు ఇక్కడ
https://trendingtelugunews.com/uncategorized/8-800-800-construction-principle-for-yadadri-sanctum-sanctorum-rebuilding/