ప్రభుత్వం మాట వినకపోతే, బ్యాంకుల ముందు చెత్త వేయడం పట్ల తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట వినలేదని కృష్ణ జిల్లాలో అధికారులు బ్యాంకు ఎదుట చెత్త కుమ్మరించారు. దీని మీద విస్మయం వ్యక్తం, ఈచర్యను చేస్తూ ఆయన ఖండించారు. ఇలాంటి దశ్చర్యలకు ప్రభుత్వమే పూనుకోవడం రాష్ట్రం పరువు పోయిందని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి అనాగరిక చర్యల తో రాష్ట్ర ఎటువోతున్నదని ఆయన ప్రశ్నించారు.
Shocking! Officials dumped garbage outside banks in Krishna Dist for not toeing the line of AP State Govt. This depraved & callous state-sponsored act will reflect badly on our State’s reputation. Where is the state headed with such outrageously uncivil actions?అని ఆయన వ్యాఖ్యానించారు.
Shocking! Officials dumped garbage outside banks in Krishna Dist for not toeing the line of AP State Govt. This depraved & callous state-sponsored act will reflect badly on our State’s reputation. Where is the state headed with such outrageously uncivil actions? pic.twitter.com/Z0nOn85Fj8
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 25, 2020