బాలీవుడ్ చిత్ర సంగీతానికి, మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్ ఇద్దరూ ధ్వజ స్తంభాల్లాంటివారే. ఎవరి గొప్ప తనం వారికుంది. ఇద్దరూ మంచి స్నేహితులే. ఒకరి మీద ఒకరికి ప్రేమా గౌరవమూ వుండేవి.
అయితే ఏండ్లతరబడి, మీడియా,అప్పట్లో వెలసిన కొన్ని పత్రికలు (అవి ఇప్పుడు లేవు) వీరిద్దరి మధ్య లేని, శతృత్వాన్ని సృష్టించి, ఆ శతృత్వపు కథల మీద బ్రతికాయి.వాళ్లిద్దరువృత్తిరీత్యాపోటీదారులేతప్పఏనాడూశతృవులుకారు. వారుఒకరిమీదమరొకరుశతృత్వాన్నిచూపించినదాఖలాలుఏవీలేవు. పైపెచ్చుఅభిమానాన్ని,గౌరవాన్నిచూపించిన తార్కాణాలేఎన్నోవున్నాయి.
ఒకపాటగురించిచాలారోజులురఫీ, కిశోర్అభిమానులమధ్యవాగ్వాదాలుజరిగాయి. అప్పటినెగెటివ్పత్రికలుఈనిప్పులోతమవంతుఆజ్యంపోసాయి. 1971 లో “హాతిమేరేసాథి” అనేసినిమావచ్చించి. ఈసినిమాలోఅప్పటిసూపర్స్టార్రాజేష్ఖన్నాకథానాయకుడు. ఈసినిమాబాక్షాఫీసువద్దసూపర్డూపర్హిట్గానమోదయింది. సూపర్హిట్సినిమాఆరాధనాతరువాతతనసినిమాల్లోకిశోర్కుమార్తప్పవేరేగాయకుడుపాడటానికివీల్లేదనిరాజేష్ఖన్నాఅంక్షపెట్టాడు. అలాగే ఈసినిమాలోపాటలన్నీకిశోర్కుమార్పాడాడు. అయితేఒకపాటదగ్గరతకరారువచ్చింది. ఈసినిమాలోరామూఅనేఏనుగుఇంకోహీరో. సినిమాక్లైమాక్సులోఅదిచనిపోతుంది. అప్పుడుఒకపాటవస్తుంది.