వేయిలింగాల కోన…మన శ్రీకాళహస్తి కి దగ్గర… ఇక్కడికి అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను..జలపాతం, ఇబ్బంది లేకుండా ఎక్కగలిగేంత చిన్న కొండ, పచ్చని ప్రకృతి…శివయ్య గుడి…చాలా బాగుంటుంది… డిసెంబర్, జనవరి మాసాల ఉదయాలను అద్భుతంగా ఆస్వాదించొచ్చు…..
ఇక్కడికి వచ్చిన ప్రతిసారి గతం జ్ఞాపకాలతో గుండె బరువెక్కడం.
వర్తమాన అనుభూతులతో మనసు తేలిక అవడం …రెండింటిని ఒకేసారి అనుభూతి చెందడం ప్రతి సారికొత్తగానే ఉంటుంది….