కరోనా గురించి ప్రజల్లో చాలా అపోహలు, భయాలున్నాయి. జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచనకంటే ప్రజల్లో భయమే ఎక్కువగా ఉందంటున్నారు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎస్. జతిన్ కుమార్. కరోనాను కంట్రోల్ చేయడం ఎంత సులువో ఆయన ఈ వీడియోలో చెబుతున్నారు. ఇపుడు లాక్ డౌన్ సడలిస్తున్నందున ప్రయాణాలు, జనసంపర్కాలు పెరిగి కరోనా వ్యాపించే అవకాశమెక్కువ కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, కరోనా సోకకుండా నివారించవచ్చునని ఆయన చెబుతున్నారు. ఒక వేళ కరోనా సోకితే ఏంచేయాలో కూడా డాక్టర్ జతిన్ కుమార్ చాలా వివరంగా చెబుతున్నారు. వీడియో చూసి, కరోనాభయం తొలగించేందుకు మీరు ప్రయత్నించండి. డాక్టర ఎస్ జతిన్ కుమార్ ఫోన్ నెంబర్ 9849806281